హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సోమవారం: నేటి తిరుమల సమాచారం

TPT: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 8-10 గంటల సమయం పడుతోంది. 4.36 లక్షల లడ్డూలు విక్రయించగా, 2.74 లక్షల మంది అన్నప్రసాదం స్వీకరించారు. నిన్న మొత్తం 90,292 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా, 27,329 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.61 కోట్లు వచ్చినట్లు TTD అధికారులు తెలిపారు.