SS: లేపాక్షి శ్రీ దుర్గా పాపనాశేశ్వర వీరభద్రస్వామి ఆలయంలో అక్టోబర్ 11 నుంచి 20 వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, అలంకరణలు, సప్తశతి పారాయణం, శ్రీచక్రార్చన, మహామంగళహారతి ఉంటాయి. విజయదశమి రోజున శ్రీ రాజరాజేశ్వరి అలంకరణతో పాటు సాయంత్రం నంది విగ్రహం వద్ద శమీపూజ నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో నరసింహమూర్తి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
లేపాక్షిలో 10 రోజుల పాటు శరన్నవరాత్రి ఉత్సవాలు


