హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు వైసీపీ కార్యకర్తలతో బొత్స అనూష సమావేశం

VZM: ఇవాళ  భీమిలిలో వైయస్సార్సీపీ శ్రేణులతో బొత్స అనూష కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీకి మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు, గుడివాడ అమర్‌నాథ్ హాజరవుతున్నారు. రాబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీని మరింత బలోపేతం చేయడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారు.