హైదరాబాద్: 28°C
వార్తలు

ఆరు నెలల్లో యూసీసీ అమలు చేస్తాం: సీఎం

పశ్చిమ బెంగాల్‌లో యూనిఫాం సివిల్ కోడ్(UCC)ను అమలు చేస్తామని సీఎం సువేందు అధికారి వెల్లడించారు. అలాగే లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, మత మార్పిడులకు వ్యతిరేకంగా కఠిన చట్టాలను తీసుకువస్తామని తెలిపారు. గుజరాత్, ఉత్తరాఖండ్ తరహాలో బెంగాల్‌లో కూడా UCCను అమలు చేస్తామని చెప్పారు. ఇందుకు ఆరు నెలల సమయం ఇవ్వాలని ప్రజలను కోరారు.