AKP: ఎలమంచిలి మండలం పులపర్తి వద్ద జాతీయ రహదారిపై ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సైకిల్‌పై వెళ్తున్న స్థానిక దంపతులు సేనాపతి పాపారావు (55), అమ్మాజీ (50)లను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి ఈడ్చుకెళ్లడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం


