VSP: విశాఖలో రూ.72 లక్షల హవాలా నగదు దోపిడీ కేసులో పురోగతి లభించింది. ద్వారకానగర్‌లో డాలర్లు ఇస్తామని ఆశ చూపి కారు అద్దాలు పగలగొట్టి డబ్బు అపహరించారు. ఈ ఘటనలో సూత్రధారులు ఇద్దరు సహా ముగ్గురిని ద్వారకా పోలీసులు అరెస్టు చేసి రూ.12 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఐదుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
హవాలా నగదు దోపిడీ కేసులో పురోగతి


