NDL: నేడు డోన్ పట్టణంలో ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పర్యటించనున్నారు. పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలను ఆయన స్వీకరించనున్నారు. అనంతరం నూతనంగా నిర్మించిన పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కోట్ల ప్రారంభిస్తారని టీడీపీ కార్యాలయ ప్రతినిధులు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు డోన్ పట్టణంలో ఎమ్మెల్యే కోట్ల పర్యటన


