ప్రకాశం: కొండపి నియోజకవర్గంలోని జరుగుమల్లి మండలంలో ఈ నెల 9న సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. రీసర్వే జరిగిన అనంతరం పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నట్లు మంత్రి స్వామి తెలిపారు. ఈ మేరకు సభా స్థల ఏర్పాట్లను మంత్రి స్వామి, జిల్లా ఇంఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పరిశీలించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈ నెల 9న జరుగుమల్లికి సీఎం


