PLD: గురజాల పట్టణంలో యువత గ్యాంగులుగా ఏర్పడి దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ మురళీ హెచ్చరించారు. ఇప్పటికే రెండు కేసులు నమోదు చేశామని, మళ్లీ పునరావృతమైతే రౌడీషీట్లు తెరిచి, జైలుకు పంపడంతో పాటు నగర బహిష్కరణ చేస్తామన్నారు. పిల్లలు గంజాయి, మద్యం వంటి వ్యసనాలకు బానిసలు కాకుండా తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: యువతకు సీఐ హెచ్చరికలు


