ASR: ఇవాళ ఉదయం 9 గంటలకు అరకు ఎమ్మెల్యే శ్రీ రేగం మత్స్యలింగం ఇంజరి గ్రామపంచాయతీకి రానున్నట్లు వైసీపీ అభ్యర్థి కె. శ్రీను తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు సమావేశానికి హాజరై విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
MLA నేటి పర్యటన వివరాలు


