SS: విశాఖ జిల్లా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కుమారుడు గంటా రవితేజను సోమవారం ధర్మవరం టీడీపీ ఇన్‌ఛార్జ్ పరిటాల శ్రీరామ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీరామ్ ఆయనకు పుష్ఫగుచ్ఛం అందజేశారు. అనంతరం ఇద్దరూ రాజకీయాలపై చర్చించారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, పలు రాజకీయ అంశాలపై చర్చించినట్లు శ్రీరామ్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీరామ్‌తో గంటా రవితేజ కీలక భేటీ


