హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వైన్ షాప్ వద్ద యువకుల వీరంగం

KDP: ప్రొద్దుటూరు బైపాస్‌లోని పెద్ద గుంత సమీపంలోని వైన్‌షాప్‌ వద్ద ఆదివారం రాత్రి యువకుల మధ్య ఘర్షణ జరిగింది. రాళ్లు, కట్టెలతో పరస్పరం దాడి చేసుకోవడంతో వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పర్యటనకు ముందు ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.