అల్లూరి జిల్లా మన్యంలో ఇవాళ ఉదయం సూర్యుడు చూడుముచ్చటగా కనిపించాడు. తెల్లవారి జామున పొగ మంచు కమ్ముకున్న పచ్చని పొలాలు మధ్య నుంచి సూర్యుడు ఉదయిస్తున్న దృశ్యం ఆహ్లాదకరంగా మారింది. చలికాలం ప్రారంభంలో మంచి తెరలను తాకుతూ వచ్చే సూర్యకిరణాలు ప్రకృతి ప్రేమికులకు అద్భుతమైన అనుభూతిని ఇస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్
మన్యంలో అద్భుత సూర్యోదయం


