హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్ర సంస్థల దర్యాప్తును స్వాగతిస్తాం: మంత్రి

శబరిమల బంగారం చోరీ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలు సహా ఎటువంటి దర్యాప్తునైనా స్వాగతిస్తామని కేరళం మంత్రి మురళీధరన్ ప్రకటించారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తును ప్రారంభించనుందని తెలిపారు. ఒకవేళ కేంద్ర సంస్థల దర్యాప్తు అవసరమైతే దాన్ని వ్యతిరేకించబోమన్నారు. ఈ అంశంపై హైకోర్టు ఏర్పాటు చేసిన సిట్ ఇప్పటివరకూ ఎలాంటి అభియోగ పత్రాలు దాఖలు చేయకపోవడం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు.