ఢిల్లీలో సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ భేటీకి హాజరుకావాలని ఇప్పటికే అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులకు ఆహ్వానం పంపించింది. SIRపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్, ఇండీ కూటమి ఆందోళనలపై ప్రధానంగా చర్చ జరగనుంది. ఈ నిరసనలపై వ్యూహాన్ని ఖరారు చేయనుంది. కాగా, రేపు ఈసీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లనున్నట్లు విపక్ష ఎంపీలు ప్రకటించారు.
వార్తలు
ఢిల్లీలో సాయంత్రం కాంగ్రెస్ కీలక భేటీ


