VSP: జీవీఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నూతనంగా మార్పు చెందిన 115,117 వార్డుల్లో (చినముసిడివాడ, సుజాత నగర్) రిజర్వేషన్లు అనుగుణంగా "ఇండిపెండెంట్ అభ్యర్థి"గా పోటీ చేయడం జరుగుతుందని సీనియర్ జర్నలిస్ట్, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ వడ్డాది ఉదయ కుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ రెండు వార్డుల్లో ప్రజలతో సత్సం బంధాలు ఉన్నాయని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల బరిలో ఉదయకుమార్


