పీఎం రాష్ట్రీయ బాల పురస్కార్ ఎంపికలను అర్హత గల నామినేషన్ల సమగ్ర పరిశీలన ద్వారానే చేపడతామని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. కనీస ఉత్తీర్ణత మార్కులు, స్కోర్లు, ర్యాంకుల పరిశీలన వంటివేవీ ఉండవని పేర్కొంది. 2023, 2024, 2025లో బాల పురస్కార్ ఎంపికలను ఎలా చేపట్టారన్న సమాచార హక్కు దరఖాస్తుకు మంత్రిత్వశాఖ ఈ విధంగా సమాధానమిచ్చింది.
వార్తలు
సమగ్ర పరిశీలనతోనే బాల పురస్కార్ ఎంపికలు: కేంద్రం


