KDP: ప్రొద్దుటూరు మండలంలోని ఖాదరాబాద్ జెడ్పీ హైస్కూల్ స్మార్ట్ కిచెన్‌లో గుడ్ల షార్టేజీపై ఎంఈఓ శోభ, స్మార్ట్ కిచెన్ మేనేజర్ (సీఆర్‌పీ)కు షోకాజ్ నోటీసు జారీ చేశారు. గత నెలలో సుమారు 25 వేల గుడ్లు మాయమయ్యాయనే ఆరోపణలు రావడంతో అధికారులు విచారణ చేపట్టారు. డిప్యూటీ డీఈఓ శివప్రసాద్ వివరణ కోరగా.. ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ప్రొద్దుటూరు స్మార్ట్ కిచెన్‌లో గుడ్ల మాయం


