హైదరాబాద్: 28°C
వార్తలు

'దసరా పండుగ లోపు చీరలు పంపిణీ చేస్తాం'

ASF: బతుకమ్మ కానుకగా స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులతో పాటు 18ఏళ్లు నిండిన మహిళలందరికీ ప్రభుత్వం ఉచితంగా చీరలు అందించనున్నట్లు ఆసిఫాబాద్ DRDO దత్తారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే జిల్లాకు 37,944 చీరలు వచ్చాయని అన్నారు. వీటిని జిల్లాలోని మూడు గోదాముల్లో భద్రపరిచామని, పండుగ లోపు చీరలు పంపిణీ చేస్తామన్నారు.