PPM: జిల్లా TDP ఎన్నికల ఇన్‌ఛార్జ్ దాడి రత్నాకర్ నిన్న కురుపాం MLA తోయక జగదీశ్వరీ క్యాంపు కార్యాలయంలో జియ్యమ్మవలస మండల TDP నాయకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలతో మమేకం కావాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
TDP నాయకులతో ఎన్నికల ఇన్‌ఛార్జ్ సమీక్ష


