హైదరాబాద్: 28°C
వార్తలు

'రాష్టంలో బీసీ సీఎం కావడం ఖాయం'

TG: రాహుల్‌గాంధీ సారథ్యంలో రాష్టంలో బీసీ సీఎం కావడం ఖాయమని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ స్పష్టం చేశారు. శంషాబాద్‌లో నిర్వహించిన ఓబీసీ సింహగర్జన సదస్సులో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తోందని, 2039 వరకు అధికారంలో ఉంటుందని చెప్పారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.