కాకినాడ ఇబ్రహీం వీధిలోని హజ్రత్ మహబూబ్ సుభానీ రహమతుల్లా అలైహి జండా 47వ గంధోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం రాత్రి జండా వద్ద ఆంఖాస్ దావత్ నిర్వహించారు. కార్యక్రమానికి కాకినాడ నగర మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హాజరై భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. హిందూ, ముస్లిం భక్తులు సోదరభావంతో పాల్గొనడం అభినందనీయమన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా మహబూబ్ సుభానీ గంధోత్సవాలు


