E.G: రేషన్ కార్డుదారులందరూ తమ కార్డుకు మొబైల్ ఫోన్ నంబర్‌ను తప్పనిసరిగా అనుసంధానం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. కుటుంబ పెద్ద ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను రేషన్ కార్డుకు నమోదు చేయించుకోవాలని సూచించారు. అక్టోబర్ నెలలో రేషన్ సరుకులు తీసుకునే సమయంలో రేషన్ దుకాణం వద్ద మొబైల్ నంబర్‌ను నమోదు చేయించుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'రేషన్ కార్డుకు మొబైల్ నంబర్ లింక్ చేసుకోవాలి'


