కేంద్ర ప్రభుత్వం GST నిబంధనలను సడలించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా GST కమిషనర్‌కు ఉన్న అరెస్ట్ అధికారాలను తొలగించడG, పన్ను ఎగవేత రూ.10కోట్లకు మించితేనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పరిశీలిస్తోంది. అలాగే ఇన్సూరెన్స్ ప్రీమియంలపై ఉద్యోగదాతలకు ఆదాయపు పన్ను క్రెడిట్ సదుపాయం కల్పించాలని భావిస్తోంది. ఈనెల 7న జరిగే GST కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
వార్తలు
అధికారులకు తగ్గనున్న పవర్స్?


