హైదరాబాద్: 28°C
వార్తలు

భారత క్రీడాకారులకు మోదీ అభినందనలు

ఆసియా క్రీడలు-2026 ముగింపు సందర్భంగా భారత కంట్రిబ్యూషన్‌కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. దేశం తరఫున పట్టుదలతో ప్రాతినిధ్యం వహించిన ప్రతి క్రీడాకారుడిని ప్రశంసించారు. పతదకాలు సాధించిన విజేతల ప్రదర్శన దేశానికి ఎంతో ఆనందాన్ని తెచ్చిపెట్టిందని, భవిష్యత్తులో మరిన్ని గొప్ప విజయాలు సాధించడానికి, గ్రామీణ స్థాయిలో క్రీడలు బలపడడానికి ఈ క్రీడలు స్ఫూర్తినిస్తాయని ఆకాంక్షించారు.