అత్యాచార బాధితురాలి అశ్లీల వీడియోలను సామాజిక మాధ్యమాలు, పోర్న్ సైట్ల నుంచి వెంటనే తొలగించాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. సూచించిన సైట్లు ఆ వీడియోలను తొలగించకపోతే, వాటిని పూర్తిగా బ్లాక్ చేయాలని పోలీసులకు స్పష్టం చేసింది. మైనర్ బాలిక వీడియోలను అప్‌లోడ్ చేసిన ఘటనపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఈ ఉత్తర్వులు జారీ చేశారు.
వార్తలు
పోర్న్ సైట్ల తొలగింపుపై హైకోర్టు కీలక ఉత్తర్వులు


