మధ్యప్రదేశ్ జబల్‌పూర్‌లో భర్త బండారం బట్టబయలైంది. భర్త ఫోన్ మెసేజ్‌లతో అనుమానం వచ్చిన భార్య.. అతడిని వెంబడించి బాలెన్సింగ్ రాక్ సమీపంలోని హోటల్‌లో మరో మహిళతో ఉన్న అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. అక్కడ భర్తను ఆమె తీవ్రంగా నిలదీసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపడంతోపాటు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
వార్తలు
హోటల్‌లో మరో మహిళతో భర్త.. చివర్లో ట్విస్ట్


