TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నల్లముడి గ్రామంలోని చారిత్రక, ఆధ్యాత్మిక నిలయమైన ‘పాండవుల గుట్ట’కు పూర్వ వైభవం తీసుకువస్తామని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ స్పష్టం చేశారు. గుట్టపై ఉన్న పురాతన కట్టడాలు, ఆలయాలను పరిరక్షించి వాటి విశిష్టతను భావి తరాలకు అందించాలని పేర్కొంటూ, ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాంత రూపురేఖలను పూర్తిగా మారుస్తామని ఆయన వెల్లడించారు.
వార్తలు
పాండవుల గుట్టకు పూర్వ వైభవం తెస్తా: ఎమ్మెల్యే


