TG: కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్లుగా ప్రజలను వంచిస్తోందని, అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మొయినాబాద్‌లో నిర్వహించిన చేవెళ్ల నియోజకవర్గ బీఆర్‌ఎస్ విస్తృత సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో రానున్నది కేసీఆర్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.
వార్తలు
రానున్నది కేసీఆర్ ప్రభుత్వమే: సబితా ఇంద్రారెడ్డి


