TG: ప్రజలకు పారదర్శక, స్వచ్ఛమైన పాలన అందిస్తూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తెలిపారు. తొర్రూరు డివిజన్‌లో రూ.54 లక్షలతో రోడ్లు, డ్రైనేజీలు, పీఎం శ్రీ నిధులతో పాఠశాలలో అదనపు గదుల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.
వార్తలు
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే


