హైదరాబాద్: 28°C
వార్తలు

'రైతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు'

TG: రైతుల విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో కేవలం 19 సబ్‌స్టేషన్లు మాత్రమే ఉండగా, తాను ఎమ్మెల్యే అయిన రెండున్నరేళ్లలోనే కొత్తగా 11 సబ్‌స్టేషన్లు మంజూరు చేయించి పనులు ప్రారంభించామని, గొండ్యాలలో 132 కేవీ సబ్‌స్టేషన్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు.