SRCL: గంభీరావుపేట మండల కేంద్రంలో మానేరు నీటిని విడుదల చేయాలని బీజేపీ నాయకులు రైతులు ధర్నా చేపట్టగా అధికారులు ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ నాయకులు టపాసులు పేల్చి సంబరాలు జరిపారు. రైతుల పక్షాన బీజేపీ పార్టీ ఎల్లప్పుడు పోరాటం చేస్తుందని మండల అధ్యక్షులు కూడ రమేష్ తెలిపారు.
వార్తలు
మానేరు నుండి నీటి విడుదల బిజెపి నేతల సంబరాలు


