పాశ్చాత్య దేశాలకు విదేశాంగమంత్రి జైశంకర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. గతంలో ప్రపంచ దేశాలు పాక్‌కు మద్దతిచ్చినప్పుడు రష్యా మాత్రమే భారత్‌కు అండగా ఉందన్నారు. 1971 యుద్ధంలో అమెరికా పాక్ వైపున్నప్పుడు కూడా మనల్ని మాస్కో ఆదుకుందన్నారు. ఆ చారిత్రక సాయాన్ని భారతీయులు ఎప్పటికీ మర్చిపోలేరని, అందుకే రష్యాతో మా మైత్రి అత్యంత దృఢంగా ఉంటుందని స్పష్టం చేశారు.
వార్తలు
పాశ్చాత్య దేశాలకు జైశంకర్ కౌంటర్


