PDPL: గోదావరిఖని ఆర్టీసీ డిపో SWF-CITU నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా వేల్పుల కుమారస్వామి, అధ్యక్షుడిగా గొట్టే తిరుపతి, ప్రధాన కార్యదర్శిగా గుడాల రమేశ్, కోశాధికారిగా గణిశెట్టి సతీశ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ.. అక్టోబర్ 9న జరగనున్న ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో SWF-CITU కూటమి గెలుపొందింది.
వార్తలు
ఆర్టీసీ డిపో SWF సీఐటీయు నూతన కమిటీ


