ఫ్లైదుబాయ్ విమానంలో ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన కెప్టెన్ స్మిత్ 'మచ్చర్' ఇంటిపేరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మచ్చర్ అంటే దోమ. గుజరాత్‌లో ఇలా జంతువులు, పక్షులు, కీటకాల పేర్లతో(మంకడ్, ఘోడా, హాథీ తదితర) ఇంటిపేర్లు ఉండటం సాధారణమే. వ్యక్తుల ముద్దుపేర్లు, ప్రవర్తన, శారీరక లక్షణాల ఆధారంగా పురాతన కాలం నుంచి ఇలాంటి ఆసక్తికరమైన ఇంటిపేర్లు వాడుకలోకి వచ్చాయి.
వార్తలు
'మచ్చర్'.. ఇప్పుడిదే హాట్ టాపిక్!


