కోనసీమ: రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించడానికే కూటమి ప్రభుత్వం సంపూర్ణంగా కట్టుబడి ఉందని రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు స్పష్టం చేశారు. ఆదివారం అయన మాట్లాడుతూ.. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం దక్కకూడదనే దుర్మార్గమైన కుట్రతో వైసీపీ నేతలు కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారని మండిపడ్డారు.
వార్తలు
బీసీలకు 34% రిజర్వేషన్లపై వెనక్కి తగ్గేది లేదు: ఎమ్మెల్యే


