NZB: మిర్ధపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు శ్రావణి జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. ఈ వార్తతో పాఠశాల యాజమాన్యం, గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. పిల్లలకు మెరుగైన విద్యాబుద్ధులు నేర్పుతూ వృత్తికి పూర్తి న్యాయం చేస్తున్న ఆమె భవిష్యత్తులో మరిన్ని అవార్డులు అందుకోవాలని ఆకాంక్షించారు.
వార్తలు
ఉత్తమ ఉపాధ్యాయురాలిగా శ్రావణి ఎంపిక


