ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఇరుకైన ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న ఓ కారు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ భయానక ప్రమాదంలో ఒకరు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి సంబంధించిన భయంకరమైన దృశ్యాలు కారులోని డ్యాష్ కెమెరాలో లైవ్‌గా రికార్డయ్యాయి. పర్వత ప్రాంతాల్లో ఇరుకైన రోడ్లపై డ్రైవింగ్ చేసేటప్పుడు ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ వీడియో హెచ్చరిస్తోంది.
వార్తలు
ప్రాణం తీసిన ఘాట్ రోడ్డు జర్నీ


