2047 నాటికి 'వికసిత్ భారత్' సాధించడం కల కాదని, కచ్చితంగా నెరవేరుతుందని RBI మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. మన ఆర్థిక వ్యవస్థ బలమైన పునాదులపై ఉందన్నారు. ద్రవ్యోల్బణం అదుపులో ఉందని.. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, తయారీ రంగాల ప్రగతి దేశ వృద్ధికి ఊతమిస్తున్నాయని తెలిపారు. రాబోయే పదేళ్లలో భారత్ వేగంగా వృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థగా మారుతుందని దాస్ విశ్వాసం వ్యక్తం చేశారు.
వార్తలు
‘'వికసిత్ భారత్' కల కాదు, సాధ్యమే’


