KNR: రెడ్‌క్రాస్ సేవలు సమాజానికి తలమానికమని కాంగ్రెస్ సీనియర్ నేత, వీఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఆదివారం జరిగిన రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్నికల్లో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ సొసైటీలో సభ్యత్వం పొందాలని కోరారు. పలువురు ప్రముఖులతో కలిసి ప్రస్తుత రాజకీయాలపై చర్చించారు.
వార్తలు
'రెడ్‌క్రాస్ సేవలు అభినందనీయం'


