హైదరాబాద్: 28°C
వార్తలు

‘చైనా ఆంక్షలకు చెక్ పెట్టేలా కేంద్రం స్కెచ్’

RBI మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ రేర్ ఎర్త్ మాగ్నెట్ సరఫరాలో 90% చైనా చేతిలోనే ఉందన్నారు. దీనిపై ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ రంగాలు ఆధారపడటంతో చైనా ఆంక్షలు ప్రపంచానికి సమస్యగా మారాయన్నారు. దీనికి చెక్ పెట్టేందుకు కేంద్రం దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహిస్తోందని, అందులో భాగంగానే 'సముద్ర మంథన్' స్కీమ్‌కు ఆమోదం తెలిపిందని వివరించారు.