JGL: బీర్పూర్ కొల్వాయి సీతారామచంద్రస్వామి ఆలయాన్ని శ్రీవిల్లిపుత్తూర్ పీఠాధిపతులు శ్రీ శఠకోపముని రామానుజ జీయర్ స్వామి ఆదివారం సందర్శించారు. ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారు ప్రత్యేక పూజలు చేసి భక్తులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో అర్చకులు రాఘవాచార్యులు, చైర్మన్ పి.లక్ష్మణ్, సర్పంచ్ ఆర్.లక్ష్మణ్, జె.లక్ష్మణ్, నాగరాజు పాల్గొన్నారు.
వార్తలు
కొల్వాయి ఆలయంలో జీయర్ స్వామి ప్రత్యేక పూజలు


