హైదరాబాద్: 28°C
వార్తలు

బీజేపీ, సీఈసీపై ఠాక్రే సోదరుల ధ్వజం

SIRకు వ్యతిరేకంగా ముంబైలో(MH) విపక్షాలు 'విరాట్ గర్జన మోర్చా' నిర్వహించాయి. ఈ వేదికగా ఠాక్రే సోదరులు ఎన్నికల సంఘంపై నిప్పులు చెరిగారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ బీజేపీకి ఆయుధంగా మారారని ఉద్ధవ్ విమర్శించగా.. ఈ సవరణను రద్దు చేసి, భవిష్యత్తులో పేపర్ బ్యాలెట్ తోనే ఎన్నికలు జరపాలని రాజ్ ఠాక్రే డిమాండ్ చేశారు. బంగ్లాదేశీయుల నెపంతో జాబితాలో అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.