ధారాపురం ఉప ఎన్నికల ర్యాలీలో తమిళనాడు సీఎం విజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తమ పార్టీ అభ్యర్థి సత్యభామపై మాజీ సీఎం ఎంకే స్టాలిన్ చేసిన బాడీ షేమింగ్ వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. డీఎంకేకు ఓటేయడమంటే మహిళలను అవమానించే వారికి మద్దతివ్వడమేనని విమర్శించారు. తనను ఏమన్నా భరిస్తానని, కానీ మహిళలను కించపరిస్తే సహించేది లేదని.. హద్దులు దాటితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు.
వార్తలు
మహిళలను అవమానించే వారికి ఓటేస్తారా?


