ఆహార భద్రత ప్రమాణాలను ఉల్లంఘించిన సంస్థలపై FSSAI కొరడా ఝుళిపించింది. పరిశుభ్రత లోపాలతో నడుస్తున్న క్రియేటివ్ బేకర్స్&కన్ఫెక్షనర్స్ ప్రైవేట్ లిమిటెడ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేసింది. ఎవరెస్ట్ ఫుడ్ ప్రొడక్ట్స్ విక్రయిస్తున్న 'ప్రీ-ప్యాక్డ్ జీలకర్ర పొడి' పరీక్షల్లో సురక్షితం కాదని తేలింది. దీంతో ఆ ప్రొడక్ట్‌ను వెంటనే మార్కెట్ నుంచి వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది.
వార్తలు
ఎవరెస్ట్ జీలకర్ర పొడి సేఫ్ కాదు: FSSAI


