హైదరాబాద్: 28°C
వార్తలు

ఘోర ప్రమాదం.. ఆర్మీ అంబులెన్స్ నుజ్జునుజ్జు

యూపీలోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం జరిగింది. సుబేదార్ మేజర్ సత్యవాన్ మృతదేహాన్ని చండీగఢ్ నుంచి డియోరియాకు తీసుకెళ్తున్న ఆర్మీ అంబులెన్స్ అదుపుతప్పి ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో సైనికుడి కుమారుడు, సోదరుడు, మేనల్లుడితో పాటు డ్రైవర్ మృతి చెందారు. సుల్తాన్‌పూర్‌ సమీపంలో ఈ ఘటన జరిగింది.