భారత సైన్యం 'షాడోస్ అండ్ స్టీల్ 2.0' పేరుతో ఓ పవర్‌ఫుల్ వీడియోను SMలో షేర్ చేసింది. 'ట్రాన్స్‌ఫార్మ్, ఇంటిగ్రేట్, డామినేట్' థీమ్‌తో ఉన్న ఈ వీడియోలో సైనికులు అడవులు, నీటిలో ఎలా ఆపరేషన్స్ చేస్తారో చూపించారు. డ్రోన్ల నిఘా, పడవల్లో గస్తీ చేస్తూ ఎలాంటి ప్రదేశాల్లోనైనా, ఏ సమయంలోనైనా శత్రువుల ఆటకట్టించేందుకు సిద్ధమంటూ వీడియోలో స్పష్టం చేశారు.
వార్తలు
VIDEO: శత్రువులకు ఇండియన్ ఆర్మీ వార్నింగ్


