62వ మ్యూనిచ్ సెక్యూరిటీ సదస్సులో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వ్యవస్థలో దశాబ్దాలుగా అమెరికా అండగా నిలుస్తూ ఇతర దేశాలకంటే చాలా ముందుందని తెలిపారు. మరోవైపు ఆర్థికంగా బలోపేతమైన చైనా.. ప్రపంచ తయారీ రంగంలో మూడొంతుల వాటాతో ఉందని, ఆ ఆర్థిక బలమే ఇప్పుడు ఆ దేశ రాజకీయ ప్రాబల్యంగా మారుతోందని ఆయన వివరించారు. మిడిల్ పవర్ దేశాలపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
వార్తలు
అమెరికా, చైనాపై జైశంకర్ కామెంట్స్


