హైదరాబాద్: 28°C
వార్తలు

మావోయిస్టుల స్థావరంలో దేశభక్తి నినాదాలు

మావోయిస్టు భావజాలాన్ని తిప్పికొట్టేందుకు కాంకేర్(ఛత్తీస్‌గఢ్‌) పోలీసులు 'మిషన్ రక్షక్' ప్రారంభించారు. స్థానిక యువతకు పోలీసు, సాయుధ దళాలు, అగ్నివీర్ ఉద్యోగాల కోసం జిల్లాలోని 5 ప్రాంతాల్లో ఉచితంగా శారీరక, రాతపరీక్షల శిక్షణ ఇస్తున్నారు. ఒకప్పుడు నక్సల్స్ శిక్షణా శిబిరంగా ఉన్న ఆమాబేడ మైదానం.. ఇప్పుడు 1500 మందికి పైగా యువత దేశభక్తి నినాదాలతో మార్మోగుతోంది.