హైదరాబాద్: 28°C
వార్తలు

3 లక్షల కుటుంబాలకు సొంతింటి భరోసా: పెమ్మసాని

AP: రాష్ట్రంలో మూడు లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. మూడు లక్షల కుటుంబాలకు సొంతింటి భరోసా కల్పిస్తున్నామన్నారు. గతంలో టీడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించామని చెప్పారు. అయితే గత ప్రభుత్వం రెండు లక్షల టీడ్కో ఇళ్లను రద్దు చేసిందని ఆరోపించారు. ప్రపంచంలోనే వినూత్నంగా 3డీ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించినట్లు వెల్లడించారు.